20, జులై 2010, మంగళవారం

mahakavi sri sri


శ్రీ శ్రీ తెలుగు సాహిత్యాన్ని
బావ కవిత్వం అనే నీడ నుండి అబ్యుదయ సాహిత్యం అనే ఎండలోకి పరుగులు తీయించాడు రక్తాన్ని ,కన్నీటిని కలిపి ఒక కొత్త టానిక్ తయారు చేసాడు శ్రీ శ్రీ వృద్దప్రపంచానికి
ప్రపంచ సాహితి వేత్తలలో
దివిటిల ప్రక్కన ప్రమిదలా కాకుండా
దివిటి గానే ప్రకాశిస్తూ ఉంటారు.



















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి