TORRENTS ఎలా INSTALL చేసుకోవాలి ?
FIRST STEP
INSTALL TORRENT ENGINE
http://www.vuze.com/
ఈ LINK CLICK చేస్తే
VUZE SOFTWARE DOWNLOAD చేసుకొని ,INSTALL చేయండి.
తర్వాత
EXTRATORRENT.COM క్లిక్ చేసి అక్కడి నుండి ఏదైనా TORRENT డౌన్లోడ్ చేసుకొని దాన్ని డబల్ క్లిక్ చేస్తే అ TORRENT VUZE లో OPEN అవుతుంది .DOWNLOAD స్టార్ట్ అవుతుంది .
ముఖ్యమైన torrent sites
http://www.torrentz.com/
thepiratebay.org/
www.mininova.org/
isohunt.com/stats.php?mode=btSites -
www.demonoid.com
- Torrentz.com
- Torrent-Finder.com
- Torrentscan.com
- Mininova.org
- Isohunt.com
- Torrentvalley.com
- Btjunkie.org
- TorrentTAB.com
- Scrapetorrent.com
- Go-torrent.com
- Qtorrents.com
- Bitenova.org
- Torrentbox.com
- Fenopy.com
- SumoTorrent
మీరు torrent గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ?
http://en.wikipedia.org/wiki/BitTorrent_%28software%29
http://en.wikipedia.org/wiki/Comparison_of_BitTorrent_క్లిఎన్త్స
Torrent అంటే ఏమిటి?
టోరెంట్ విధానంలో ఫైల్ ని ఇచ్చి పుచ్చుకోవడం ముఖ్యమైన అంశం. ఎక్కువ మంది ఇచ్చి పుచ్చుకొంటే టోరెంట్ చాల రోజులు బతికి ఉంటుంది. అంటే ప్రతి కంప్యూటర్ ఫైల్ ఒకే సమయం లో ఇస్తుంది కావలిసింది తీసుకొంటుంది. ఇచ్చి పుచ్చు కోవడాన్ని సాద్యం చేసే సాఫ్ట్ వేర్ టోరెంట్ ఇంజన్ ఇవి చాల ఉన్నాయ్ !వాటిల్లో ముఖ్యమైనవిhttp://www.vuze.com/
http://www.bittorrent.com/
ఈ సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకొన్న తరువాత ఇన్స్టాల్ చేసుకొని http://www.torrentz.com. క్లిక్ చేసి మీకు నచ్చిన మూవీ లేదా మరేదైనా సెర్చ్ లో కొడితే చిన్న ఫైల్ డౌన్లోడ్ కి రెడీ గా ఉంటుంది .దాని హెల్త్ మరియు సిడర్స్ అంటే ఇచ్చేవాళ్ళు ఎంత మంది ఉన్నారో చూసుకొని డౌన్ లోడ్ చేసుకొని దాన్ని టోరెంట్ ఇంజన్ లో ఓపెన్ చేస్తే మీ డౌన్లోడ్ మొదలైపోతుంది.
వివిధ ట్రాకర్స్ ద్వారా వచ్చే ఒకే ఫైల్ ను కనిపెట్టి ఒకేచోట పొందుపరచి మనకు అందించే సైట్ http://www.torrentz.com. మీకు టోరెంట్ విధానంలో ఒక ఫైల్ యొక్క పాయింటర్ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ పేరు ప్రక్కన torrent అని చేర్చి గూగుల్ చేయండి. ఆ తర్వాత సీడర్స్ ఎక్కువగా ఉంటేనే (ఆ టొరెంట్ హెల్త్ బాగుంటేనే) తక్కువ సైజ్ కల పాయింటర్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని Utorrent వంటి టోరెంట్ క్లైంట్ లో ఓపెన్ చేసి డౌన్ లోడ్ పాత్ ఇవ్వండి. ఆ తర్వాత డౌన్ లోడ్ ప్రారంభించండి.
very nice work sathyam
రిప్లయితొలగించండి