
ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎలా వోట్లు అడగాలో తెలియక బాబ్లీ పేరుతొ నాటకాలు ఆడుతోంది
. తమకు జరిగిన అవమానం తెలుగోడికి జరిగిన అవమానంగా ,తెలుగోడి ఆత్మ గౌరవానికి జరిగిన అవమానంగా గొంతెత్తి గోల చేస్తుంది .
సమైక్యవదులంతా ఒక్కటై లొల్లి పెడుతున్నారు .
వచ్చిన తెలంగాణాను అడ్డుకొని డబ్బులతో ఉద్యమాలు చేసి ,తెలంగాణా వాడి సంబరాన్ని ,ఆవిరి చేసినపుడు అతడి ఆత్మ గౌరవానికి జరిగిన గాయం మాటేమిటి? దానికి కట్టుకట్టి చికిత్స చేసేదెవరు , తెలంగాణా వాడి వాడి వేడి తెలియక దొంగ నాటకాలతో ఇంకా వారిని మభ్యపెట్టడాన్నిమేధావులు ,పౌరుషవంతులైన తెలంగాణా ప్రజలు సహించరు . బాలట్ పేపర్ , ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలలో కారు గుర్తు పైన వోట్ గుద్ది మరి సమాదానం చెబుతారు .
ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా !
జోహార్ తెలంగాణా అమర వీరులకు!
venkat
రిప్లయితొలగించండిmeeru rasina asthitva nasanam chadiva
bagundi telangana pi poorthi vivarala tho maroka vyasam rasthe use full
full of stastics and real daga ni endagatte vidamga undali imp and with short in form and powerfull ga undali