చెప్పుతో కొట్టినట్టు ,చెంప చెల్లుమనేట్టు ,మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తెలంగాణా వోటర్ తన సత్తా చాటాడు .
గెలిచింది తెలంగాణా రాష్ట్రము అనే మన నినాదము
గెలిచింది తెలంగాణా అనే మన ఉద్యమము .
వోటర్ నోటు తీసుకొన్నాడు .వోట్ మాత్రం తెలంగాణా కే వేసాడు.సీట్ మాత్రం తెలంగాణకే ఇచ్చాడు !
ఈ ఉద్యమాన్ని గమనిస్తుంటే నాకు నేను చదువుకున్న భారత స్వతంత్ర పోరాటం గుర్తుకువస్తుంది .
చాల చిన్న రాజ్యాంగ సవరణ ద్వార సాధ్యమయ్యే అతిసాధారణ పక్రియ తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు !
దానికి ఎన్ని బలిదానాలు ,ఎన్ని రాజీనామాలు ,ఎన్ని సంవత్సరాల నిరీక్షణ ,ఎన్ని దపాల ఉద్యమాలు!
యాబై సంవత్సరాలు గా దోచుకొంటూ పొమ్మంటే పోతలేరు ఈ ఆంద్ర దొరలూ..................
ఎన్ని నాటకాలు ,ఎన్ని నయవంచనలు,ఎంత దోపిడీ ,ఎంత దగాకోరుతనం, వీళ్ళ దగ్గర .............
సమైక్యతా రాగాలు ,సంప్రదింపులు ,సన్నాయి నొక్కులు సాగవిక .సోనియమ్మా దిగి రావలిసిందే ! రాష్ట్రాన్నిఇవ్వాలిసిందే!
ఈ ఎన్నికలు ఆ విషయాన్నే చెప్పినై.
జై తెలంగాణా ...........జై తెలంగాణా
kathi ,kekha telangana ninadanni ala ala munduku thesukupoyewaru ,niladise waru ,nijala niggu telche waru ,janabiprayanni vivarinchi cheppewaru kavalippudu
రిప్లయితొలగించండిji telangana ji ji telangana