1, ఆగస్టు 2010, ఆదివారం

తెలంగాణా ఉపఎన్నిక సందర్బము

చెప్పుతో కొట్టినట్టు ,చెంప చెల్లుమనేట్టు ,మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తెలంగాణా వోటర్ తన సత్తా చాటాడు .
గెలిచింది
తెలంగాణా రాష్ట్రము అనే మన నినాదము
గెలిచింది
తెలంగాణా అనే మన ఉద్యమము .
వోటర్ నోటు తీసుకొన్నాడు .వోట్ మాత్రం
తెలంగాణా కే వేసాడు.సీట్ మాత్రం తెలంగాణకే ఇచ్చాడు !
ఉద్యమాన్ని గమనిస్తుంటే నాకు నేను చదువుకున్న భారత స్వతంత్ర పోరాటం గుర్తుకువస్తుంది .
చాల చిన్న రాజ్యాంగ సవరణ ద్వార సాధ్యమయ్యే అతిసాధారణ పక్రియ
తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు !
దానికి ఎన్ని బలిదానాలు ,ఎన్ని రాజీనామాలు ,ఎన్ని సంవత్సరాల నిరీక్షణ ,ఎన్ని దపాల ఉద్యమాలు!
యాబై సంవత్సరాలు గా దోచుకొంటూ పొమ్మంటే పోతలేరు
ఆంద్ర దొరలూ..................
ఎన్ని నాటకాలు ,ఎన్ని నయవంచనలు,ఎంత దోపిడీ ,ఎంత దగాకోరుతనం, వీళ్ళ దగ్గర .............
సమైక్యతా రాగాలు ,సంప్రదింపులు ,సన్నాయి నొక్కులు సాగవిక .సోనియమ్మా దిగి రావలిసిందే ! రాష్ట్రాన్నిఇవ్వాలిసిందే!
ఎన్నికలు విషయాన్నే చెప్పినై.
జై తెలంగాణా ...........జై తెలంగాణా

1 కామెంట్‌:

  1. kathi ,kekha telangana ninadanni ala ala munduku thesukupoyewaru ,niladise waru ,nijala niggu telche waru ,janabiprayanni vivarinchi cheppewaru kavalippudu
    ji telangana ji ji telangana

    రిప్లయితొలగించండి