13, ఆగస్టు 2010, శుక్రవారం

format చేయబడిన memory card నుండి ఫోటోలను రికవర్ చేయడానికి



ఫార్మాట్ చేసినపుడు పోయిన ఫోటోలను మరియు డెలిట్ చేయబడిన ఫోటోలను తిరిగి రాబట్టుకోవాలనుకుంటున్నారా?

అయితే ఈ క్రింది లింక్ లోని సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేస్కోండి. డెలిట్ అయిన ఫార్మాట్ అయిన మీ ఫోటోలను తిరిగి రికవర్ చేస్కోండి.

http://www.easyphotorecovery.com/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి